ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ “విక్రమ్” మూవీకి యూ/ఏ సర్టిఫికేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:24 PM



లోకేష్ కంగ్ రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం "విక్రమ్". ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. యితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. తెలుగు, తమిళం మరియు ఇతర భారతీయ భాషలలో జూన్ 3  న విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com