ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కారు వారి పాట 13వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:40 PM



పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా 13వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.50 కోట్లు వసూలు చేసింది.
13వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం: 18L
సీడెడ్: 7L
UA:8L
ఈస్ట్: 5L
వెస్ట్: 4L
గుంటూరు: 2L
కృష్ణా: 4L
నెల్లూరు: 2L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్స్ :0.50కోట్లు (0.85కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com