మిత్ర‌న్ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 11:12 AM

కామెడీ, డ్రామా చిత్రం మిత్ర‌న్‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు నితిన్ క‌క్క‌ర్‌. ఈ మూవీలో జాకీ భగ్నాని, కృతిక క‌మ్రా న‌టిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌యింది. ఈ మూవీ ట్రైల‌ర్ రేపు విడుద‌ల కానుంది.
Recent Post