ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పొన్నియిన్ సెల్వన్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 11:56 PMమణిరత్నం ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్'. ఈ  సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, జయరామ్, ప్రకాష్ రాజ్, ప్రభు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, పార్థిబన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్  జూలై నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందించబడింది.ఈ  సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com