ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 07:49 AMఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ త్వరలోనే తాను యాక్టింగ్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. ఒక మ్యాగజైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 3 లేదా 6 నెలల్లో యాక్టింగ్ కెరీర్ కి ఎండ్ కార్డు వేస్తానని వెల్లడించాడు. ఈ ప్రకటనతో అతని ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' సినిమాకు ఇటీవల ఆయన ఆస్కార్​ అవార్డును అందుకున్నారు​.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com