ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ 'కోబ్రా' రిలీజ్ డేట్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 07:50 AMచియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న కోబ్రా సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీం గురువారం ప్రకటించింది. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com