ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 07:51 AM



రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మరో రికార్డు సృష్టించింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ మే 20న రిలీజ్ కాగా ఇప్పటివరకు 45 మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయినట్లు నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com