ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త‌గ్గ‌ని మాధురి గ్లామ‌ర్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 04, 2018, 01:03 PM



బాలీవుడ్ న‌టి మాధురిదీక్షిత్ అంద‌మే వేరు. 40ప్ల‌స్ దాటినా ఆమె గ్లామ‌ర్ మాత్రం త‌గ్గ‌లేద‌ని లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోని చూస్తే తెలుస్తుంది. గ్రీన్ క‌ల‌ర్ శారీలో ఆ చీర‌కే అందం తెచ్చింది మాధురి. ఈ పిక్ మీరు చూడండి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com