ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడయ్ మూవీలో అమ‌లాపాల్ ఫ‌స్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 05, 2018, 09:46 AM



ద‌క్షిణాది న‌టి అమ‌లాపాల్ తాజాగా న‌టిస్తున్న త‌మిళ మూవీ ఆడ‌య్ – డ్ర‌స్.. ఈ మూవీకి ర‌త్న‌కుమార్ ద‌ర్శ‌కుడు.. డార్క్ క్యామెడీ నేప‌థ్యంతో ఈ మూవీ రూపొందుతున్న‌ది.. అడ‌య్ అంటే డ్ర‌స్ అని అర్ధం.. డ్ర‌స్ అర్ధాన్ని చెబుతూ ఈ మూవీలోని అమ‌లాపాల్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్..చిన్న చిన్న వస్త్రాల‌తో ఉన్న అమ‌లాపాల్ బాధ‌గా అరుస్తున్న ఈ పో్స్ట‌ర్ ఈ మూవీపై అంచ‌నాలు పెంచేదిగా ఉంది.. మీరూ ఈ పోస్ట‌ర్ ను చూడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com