ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబ‌ర్ 12 వ‌ర్మ శిష్యుడి ‘బైర‌వ గీత‌’

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 06, 2018, 09:25 AM



ఎన్ని ప్లాప్ లు వ‌చ్చినా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఇక మూవీలు తీయ‌నంటూనే మ‌రో మూవీకి వెంట‌నే శ్రీ‌కారం చుట్టేస్తాడు.. ఆఫీస‌ర్ డిజాస్ట‌ర్ అయినా మ‌ళ్లీ త‌న స్వంత బ్యాన‌ర్ లో ఒక మూవీ చేస్తున్నాడు..అదృష్ట‌మేమిటంటే ఈ మూవీకి వ‌ర్మ నిర్మాత మాత్ర‌మే..భైరవ గీత అంటూ తెలుగు- కన్నడ భాషలలో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది బాగా వయొలెంట్ లవ్ స్టోరీ అని.. గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. అణగారిన వర్గాలపై భూస్వామ్య వ్యవస్థను ఎదిరించే ఓ వ్యక్తి ప్రేమకథను.. చాలా రియలిస్టిక్ గా చూపబోతున్నారట. కన్నడ నటుడు దాలి ధనుంజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని సిద్ధార్ద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొంద‌నుంది..ఈ మూవీ అక్టోబర్ 12వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. కాగా రామ్ గోపాల్ వ‌ర్మ తెలివిగా ఈ మూవీ అభిషేక్ నామాకు అమ్మివేశాడు.. ఈ మూవీ ఆ ప్రొడ‌క్ష‌న్ పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com