ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ గా రాధిక ఆప్టే

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 07, 2018, 03:50 PM



బాలీవుడ్ న‌టి రాధిక ఆప్టే  లేటెస్ట్ పిక్ లీక్ అయింది. ఈ ఫోటోలో  ఎప్ప‌టిలానే  క్లీవేజ్ అందాలను ధారపోస్తూ.. చలువ కళ్ళజోడు ధరించి.. బ్లీచ్ చేసిన స్ట్రైట్ హెయిర్ తో మరాఠి మడోన్నా లా గా తయారైంది. స్వెటర్ లాంటి టీ- షర్టు కూడా చాలా బ్రైట్ గా ఉంది.  ఇదంతా ఒక ఎత్తైతే.. ఫోటో డబల్ రోల్. అద్దంలో ఒక ఘాటు ఆప్టే.. అద్దం బయట హాటు ఆప్టే. ఈ పిక్ రాధిక అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com