ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో అదిరిన ఊర్వ‌శి

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 08, 2018, 12:04 PM



బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతెలా వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసింది. సూప‌ర్ గ్లామ‌ర్‌తో ఫోటోల‌కి  స్టైలిష్‌గా పోజ్‌లిచ్చింది ఈ భామ‌. చేతిలో హ్యాండ్ బాగ్ ప‌ట్టుకొని ఉంది. హెయిర్ లీవ్ చేసి రెడ్‌లిప్‌స్టిక్‌తో చాలా క్యూట్‌గా ఉంది ఈ బ్యూటీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com