ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేన‌ల్లుడి కోసం మ‌ళ్లీ మూవీల్లోకి ప‌వ‌న్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 10, 2018, 12:23 PM



పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనానిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.. అయితే తాజాగా ఆయ‌న ఒక మూవీలో కేమియో రోల్ చేసేందుకు అంగీక‌రించినట్లు స‌మ‌చారం.. వివ‌రాల్లోకి వెళితే, . ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాల దర్శకుడు డాలి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పవన్‌ను సంప్రదించారట. తన మేనల్లుడి కోసం పవర్ స్టార్ దీనికి ఓకే చెప్పారని ఫిలిం నగర్ వార్త.. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com