ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శైల‌జా రెడ్డి అల్లుడు’ మూవీ నుంచి ‘ఎగిరేగిరే’ సాంగ్ వీడియోతో

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 10, 2018, 03:10 PM



మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా న‌టిస్తున్న మూవీ ‘శైలజా రెడ్డి అల్లుడు. ఈ మూవీ వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈ నెల 13వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకురానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఎగిరేగిరే సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగ్ ను నాగ చైత‌న్య‌, అనూ ఇమాన్యుయేల్ మ‌ధ్య చిత్రీక‌రించారు..కెకె రాసిన ఈ గీతాన్ని సిధ్ శ్రీ‌రామ్, లిప్సిక‌లు ఆల‌పించారు. గోపీ సుంద‌ర్ ఈ సాంగ్ కు సంగీతం స‌మ‌కూర్చాడు. అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌ అత్తపాత్ర శైలజారెడ్డిగా కనిపించనుంది. తాజాగా విడుద‌లైన ఈ సాంగ్ వీడియోని మీరూ చూడండి.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com