ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ 2 ఫైనల్స్ లో చీఫ్ గెస్ట్ గా నాగార్జున

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 14, 2018, 10:12 AM



నేచుర‌ల్ స్టార్ నానీ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 ముగింపు ద‌శ‌కు చేరుకుంది..వ‌చ్చే వారం ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నుంది.. ఈ ఫైన‌ల్స్ కి కింగ్ నాగార్జున‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.. ఆయ‌న అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.. ఫైన‌ల్స్ లో పాల్గొవ‌డంతో పాటు ఆయ‌న న‌టించిన దేవ‌దాస్ మూవీ ప్ర‌మోష‌న్ చేయ‌నున్నాడు.. ఈ మూవీలో నాగార్జున‌తో పాటు నానీ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. ఆదిత్య శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com