బాలీవుడ్ భామ యామీ గౌతమ్ చెల్లలు సురీలీ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది,యామీ గౌతమ్ తెలుగు లో నువ్విలా ,గౌరవం వంటి చిత్రాలలో నటించింది,సారాఘడీ యద్ధం ఆధారితంగా నిర్మతవుతున్న రాజాకుమార్ సంతోష్ సినిమా లో సురీలీ గౌతమ్ నట్టిస్తున్నది.యామీ మాదిరిగానే సురీలీ కూడా టీవీ షోలో పని చేస్తుంది.