ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వామిత్ర మూవీ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 15, 2018, 03:07 PM



నందితా రాజ్‌, సత్యం రాజేష్‌, అశుతోష్‌ రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం విశ్వామిత్ర.దర్శకుడు రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాధవి అద్దంకి, ఎస్‌ రజినీకాంత్‌ నిర్మాతలు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.


ఈ చిత్రానికి మాటలు – వంశీ కృష్ణ ఆకెళ్ల, సినిమాటోగ్రఫీ – అనిల్‌ భండారీ, ఎడిటర్‌ – ఉపేంద్ర, యాక్షన్‌ – డ్రాగన్‌ ప్రకాష్‌, ఆర్ట్‌ – చిన్నా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com