రీసెంట్ గా ఒక బాలీవుడ్ బ్యూటీ ప్రియా వారియర్ వింక్ యాక్ట్ ను అనుకరించింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి దిశా పటాని. జస్ట్ కన్ను గీటడం కాదు.. ప్రియ ప్రకాష్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలో ఎలాంటి డ్రెస్ లో కనిపించిందో అలాంటి యూనిఫాం వేసుకొని మరీ కన్నుకొట్టింది. ఇంతకీ ఎందుకు మరీ అంతగా కాపీ కొట్టడం అని మీకు అనుమానం రాలేదా..దిశా ఈమధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం షూటింగ్ లో పాల్గొంది. అందులో భాగంగానే దిశా.. ప్రియా అవతారం ఎత్తింది.