ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రామారావు ఆన్ డ్యూటీ' 7 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 02:33 PM



శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.20 కోట్లు వసూలు చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్ బ్రేక్ అప్
నైజాం : 1.37కోట్లు
సీడెడ్ : 72L
UA:63L
ఈస్ట్: 42L
వెస్ట్: 21L
గుంటూరు : 36L
కృష్ణా :33L
నెల్లూరు: 16L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :4.20కోట్లు (7.17కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com