ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థాంక్యూ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 02:35 PM



విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.49 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్
నైజాం: 1.26కోట్లు
సీడెడ్: 42L
UA:64L
ఈస్ట్: 31L
వెస్ట్: 19L
గుంటూరు: 24L
కృష్ణ: 26L
నెల్లూరు: 14L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-3.44కోట్లు (5.81కోట్ల గ్రాస్)
KA+ROI:23L
OS:88L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 4.49కోట్లు (7.83కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com