ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 02:36 PM



అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 80.03 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా కలెక్షన్స్
నైజాం: 1.54కోట్లు
సీడెడ్: 49L
UA:48L
ఈస్ట్: 31L
వెస్ట్: 21L
గుంటూరు: 34L
కృష్ణ: 29L
నెల్లూరు: 15L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-3.81కోట్లు (7.55కోట్ల గ్రాస్)
కర్ణాటక- 52.10 కోట్లు
తెలుగు రాష్ట్రాలు -7.55కోట్లు
తమిళనాడు -2.65 కోట్లు
కేరళ - 0.85కోట్లు
హిందీ ROI -12.20కోట్లు
ఓవర్సీస్ - 4.68 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ -80.03కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com