రెజీనా, నందిత శ్వేత, పూజిత పొన్నాడ, ఆర్య అదితి, అనీషా అంబ్రోస్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ద్విభాషా మూవీ సెవన్. ఈ మూవీకి నిజార్ షఫీ దర్శకుడు..రమేష్ వర్మ నిర్మాత.. ఈ మూవీని థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో రమ్య పాత్రలో నటిస్తున్న నందితా శ్వేత లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. సిరీయస్ గా ఉన్న ఆమె లుక్ ని మీరూ చూడండి..