ప్రయోగాలకు అస్సలు వెనుకాడను :స‌న్యా మ‌ల్హోత్రా

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 03:39 PM

‘పటాకా’ సినిమాతో హిట్‌ సాధించింది బాలీవుడ్ న‌టి స‌న్యా మ‌ల్హోత్రా. కెరీర్‌లో ఎప్పుడూ ప్రయోగాలకు వెనుకాడను అంటోంది ఈ భామ‌. నేను శిక్షణ తీసుకున్న ఆర్టిస్ట్‌ని కాదు. అందుకే చేసే ప్రతి పాత్ర కొత్తగా ఉండాలనుకుంటాను. అప్పుడే చాలెంజ్‌లు ఎదురవుతాయి, కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సినిమాకు ఇదే పద్ధతిని పాటిస్తున్నాను. ప్రయోగాలకు అస్సలు వెనుకాడను. ఒకే జానర్‌కి అంటూ ఆంక్షలు విధించుకోన‌ని చెప్పింది.
Recent Post