ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సినిమాను మొదలుపెట్టిన నిఖిల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 12:11 PM



యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ వరుసగా ఆసక్తికరమైన సినిమాల్ని చేస్తున్నారు.  ప్రస్తుతం జర్నలిజం నేపథ్యంలో 'ముద్ర' అనే సినిమా చేస్తున్న ఆయన ఈరోజు కొత్త చిత్రం 'శ్వాస'ను స్టార్ట్ చేశారు.  ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ ను కూడ లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కిషెన్ కట్ట డైరెక్ట్ చేయనుండగా నివేత థామస్ కథానాయకిగా నటిస్తోంది.  తేజ్ ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  పూర్తిస్థాయి ప్రేమ కథగా ఈ చిత్రం ఉండనుంది. 'శ్వాస' లాంచింగ్ ఫోటోల కొరకు క్లిక్ చేయండి 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com