బాలీవుడ్ నటులు దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. వీరీ పెళ్లి, ఇటలీలోని లేక్ కామోలో కొంకణి సాంప్రదాయంలో జరిగింది. ఒక ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం, ప్రపంచ నాయకుల సమావేశాలకు భద్రత ఎంతైతే కల్పిస్తారో, అంత భద్రత ఈ బాలీవుడ్ జంట పెళ్లి కోసం కల్పించారు.బాలీవుడ్ నటులు దీపికా పడుకొనే, రణ్ వీర్ సింగ్ అధికారికంగా భర్త, భార్యలు అయ్యారు. వీరీ పెళ్లి, ఇటలీలోని లేక్ కామోలో కొంకణి సాంప్రదాయంలో జరిగింది.ఉత్తర ఇటలీలోని కోమో సరస్సు, వద్ద బాలీవుడ్ నటులు దీపికా పడుకొనే, రణ్ వీర్ సింగ్ వివాహానికి హాజరైన బందువులు. పెళ్లికి, దీపిక తెల్లటి దుస్తులు ధరించిగా, రణ్ వీర్ నల్లటి సూట్‌ను వేసుకున్నారు.
Congratulations to @RanveerOfficial and @deepikapadukone , the most happening pair are finally man and wife.#DeepveerKiShaadi #DeepikaRaveer #DeepVeerWedding #deepikaranveersingh pic.twitter.com/xfJCxnAGtR
— Shreyas Group (@shreyasgroup) November 15, 2018