మళ్లీ భయపెట్టనున్న నందితాశ్వేత

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 16, 2018, 05:58 PM
 

హీరోయిన్ నందితాశ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న మూవీ అక్ష‌ర‌.. ఈ మూవీకి బి చిన్న‌కృష్ణ ద‌ర్శ‌కుడు.. సినిమా హాల్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఈ మూవీని సురేష్ వ‌ర్మ‌, తేజ నిర్మిస్తున్నారు.. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభ‌కానున్న ఈ మూవీ కాన్సెప్ట్ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. కాన్సెప్ట్ టీజ‌ర్ లో ఈ మూవీ థ్రిల్ల‌ర్ క‌థగా క‌నిపించింది.
Recent Post

ఈ నెల 21న  'మారి 2'

ఈ నెల 21న 'మారి 2'

Mon, Dec 17, 2018, 03:16 PM