టాక్సీవాలా హీరోయిన్ ఏం చెప్పింది అంటే

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 16, 2018, 06:05 PM
 

విజయ్‌  దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ… ఈ చిత్రంలోని పాట‌లు ఎంత హిట్ అయ్యాయో సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుంది. మూవీ అంతా చాలా స‌ర‌దాగా ఉంటుంది. మీరంద‌రూ సినిమా మొద‌టి నుంచి చివ‌రి వ‌రకూ న‌వ్వుతూనే ఉంటారు. త‌ప్ప‌కుండా ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చిత్ర‌మిది. మిమ్మ‌ల్ని అంద‌ర్నీ అల‌రిస్తోంద‌ని అన్నారు.


 


 


 
Recent Post

ఈ నెల 21న  'మారి 2'

ఈ నెల 21న 'మారి 2'

Mon, Dec 17, 2018, 03:16 PM