విశాల్ మూవీ లో సన్నీ ఐటెం సాంగ్

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 12:28 PM
 

జూనియ‌ర్ ఎన్టీఆర్, పూరీ జ‌గ‌న్నాథ్ హిట్ మూవీని త‌మిళంలో ఆయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు.. విశాల్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో రాశీఖ‌న్నా హీరోయిన్..మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇక ఈ మూవీలో ఒక మాస్ సాంగ్ ను షూట్ చేయ‌నున్నారు.. దీని కోసం స‌న్నీ లియోన్ ను తీసుకున్నారు.. వ‌చ్చే వారం ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Recent Post

ఈ నెల 21న  'మారి 2'

ఈ నెల 21న 'మారి 2'

Mon, Dec 17, 2018, 03:16 PM