ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 04:14 PM



శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.95 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::
నైజాం : 24 L
సీడెడ్ :  14 L
UA : 13 L
ఈస్ట్ : 8 L
వెస్ట్ : 5 L
గుంటూరు : 10 L
కృష్ణ : 7 L
నెల్లూరు : 5 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.85 కోట్లు (1.51 కోట్ల గ్రాస్)
KA + ROI : 6 L
OS : 7 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.95 కోట్లు (1.67 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com