ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఆంథోనీ "హత్య" సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 07:08 PM



కోలీవుడ్ హీరో విజయ్ ఆంథోనీ నటిస్తున్న కొత్త చిత్రం "హత్య". బాలాజీ కుమార్ డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ సాంగ్ 'నీకు జ్ఞాపకం' రిలీజ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాకు గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన విజయ్ ఆంథోనీ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ నీటి బుడగే కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
పోతే ఈ సినిమాలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ, సిద్ధార్ధ్ శంకర్, కిషోర్ కుమార్, జాన్ విజయ్ కీలకపాత్రలు పోషించారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్త బ్యానర్లలో ఈ సినిమా నిర్మింపబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com