ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అల్లూరి' మొదటి రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 07:55 PM



ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అల్లూరి సినిమా సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.33 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'అల్లూరి' కలెక్షన్స్ ::::
నైజాం : 0.07 కోట్లు
సీడెడ్ : 0.04 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.05 కోట్లు
ఈస్ట్ : 0.03 కోట్లు
వెస్ట్ : 0.02 కోట్లు
గుంటూరు : 0.05 కోట్లు
కృష్ణా : 0.05 కోట్లు
నెల్లూరు : 0.02 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.33 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com