ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కెప్టెన్' 10 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 08:11 PM



శక్తి సౌందర్ రాజన్‌ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన 'కెప్టెన్‌' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.95 కోట్లు వసూలు చేసింది.


ఈ యాక్షన్ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తన హోమ్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ది షో పీపుల్‌తో కలిసి థింక్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.


'కెప్టెన్' బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం :  0.28 కోట్లు
సీడెడ్ :  0.16 కోట్లు
ఉత్తరాంధ్ర :  0.13 కోట్లు
ఈస్ట్ :  0.07 కోట్లు
వెస్ట్ :  0.05 కోట్లు
గుంటూరు : 0.08 కోట్లు
కృష్ణా : 0.11 కోట్లు
నెల్లూరు : 0.06 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.95 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com