ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీత రామం' 44 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 09:01 PM



హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 42.84 కోట్లు వసూలు చేసింది.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.98 కోట్లు
సీడెడ్ : 1.94 కోట్లు
UA : 3.64 కోట్లు
ఈస్ట్ : 1.99 కోట్లు
వెస్ట్ : 1.28 కోట్లు
గుంటూరు : 1.65 కోట్లు
కృష్ణా : 1.79 కోట్లు
నెల్లూరు : 92 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.13 కోట్లు (40.90 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.96 కోట్లు
ఇతర భాషలు : 8.21 కోట్లు
OS : 7.26 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 42.84 కోట్లు (87.87 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com