షూటింగ్ లో గాయ‌ప‌డిన టాప్ హీరోయిన్

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 06, 2018, 12:36 PM

మ‌ల‌యాళం టాప్ హీరోయిన్ మంజూ వారియ‌ర్ షూటింగ్ లో గాయ‌ప‌డ్డారు.. సంతోష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జాక్ అండ్ జిల్ . చిత్రం కోసం యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కింస్తుండ‌గా మంజూ వారియ‌ర్ గాయ‌ప‌డింది. దీంతో వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు చిత్ర బృందం. త‌ల‌కి బ‌ల‌మైన గాయం కావ‌డంతో కుట్లు కూడా వేసి డిశ్చార్జ్ చేశారు… ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీలో కాళిదాస్ జ‌య‌రామ్ హీరో..
Recent Post