‘ఒడియ‌న్’ మూవీ నుంచి నా క‌ళ్లు సాంగ్

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 02:45 PM
 

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ఒడియన్‌.. ఈ చిత్రాన్ని మళయాలంతో పాటు తెలుగులో ఈ నెల 14వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మూవీకి శ్రీకుమార్‌ మీనన్ ద‌ర్శ‌కుడు. మంజు వారియర్ హీరోయిన్ కాగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.. తాజాగా ఈ మూవీ లోని నా కళ్లు సాంగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. మోహన్ లాల్, మంజు వారీయర్ మధ్య చిత్రీకరించిన ఈ సాంగ్ ను హరిప్రియ ఆలపించింది..రాజశ్రీ సుధాక‌ర్ సాహిత్యం అందివ్వ‌గా, జ‌య‌చంద్ర‌న్ సంగీతం స‌మ‌కూర్చాడు.. ఈ మూవీని తెలుగులో ద‌గ్గుబాటి క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తున్న‌ది
Recent Post