రికార్డింగ్ స్టూడియోలో శ్ర‌ద్ధా దాస్

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 03:59 PM
 

బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా దాస్ తన గొంతు స‌వ‌రించి ఓ పాట‌ని పాడింది. సాంగ్ రికార్డింగ్ వేళ రికార్డింగ్ స్టూడియోలో దిగిన ఫోటోల్ని శ్రద్ధ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేసింది. శ్రద్ధలో నటి మాత్రమే కాదు గాయ‌ని కూడా..  తొలిసారిగా పూణే ఫిడిల్ క్రాఫ్ట్ -ఎన్ డి స్టూడియోలో అమిత్ అధికారి సంగీత సారథ్యంలో  పాటను ఆలపించానని శ్రద్ధ దాస్ వెల్ల‌డించింది. కాగా ఆమె రిలీజ్ చేసిన ఫోటోల‌లో ఈ అమ్మ‌డు బొద్దుగా క‌నిపించి అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.
Recent Post