ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇషా పెళ్లి వేడుక‌లో మెరిసిన‌ ఐష్‌-ఆరాధ్య‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 11, 2018, 08:35 AM



ముఖేష్ అంబానీ కుమారై ఇషా పెళ్లి వేడుక‌లో త‌ళుక్కున మెరిశారు  ఐశ్వర్యారాయ్ – బుల్లి ఐష్ ఆరాధ్య. సంగీత్ వేడుకలో ఐశ్వర్యారాయ్ – ఆరాధ్య ఇద్దరూ రాజస్థానీ స్టైల్ డ్యాన్సులతో అదరగొట్టేశారు. ఈ వేడుక నుంచి ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరాధ్య క్యూట్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. ఉద‌య్‌పూర్  -ఒబెరాయ్ ఉదైవిలాస్ లో అత్యంత వైభవంగా ఈ వేడుకలు సాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com