ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోరా ఫోటోకి 3.26ల‌క్ష‌ల లైక్స్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 12, 2018, 01:58 PM



బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రీసెంట్ గా అరబిక్ దిల్బర్ సాంగ్ షూట్ నుండి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రొఫెషనల్ అరబిక్ బెల్లీ డాన్సర్ లాగా కనిపిస్తోంది. బెల్లీ బటన్ కు పిన్.. తలపై అరబిక్ స్టైల్ టోపీ.. వీటన్నిటినీ మించిన హాటు ఎక్స్ ప్రెషన్ తో నెటిజనులను క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ఫోటోకు ఒక్కరోజులోనే 3.26 లక్షల లైక్స్ వచ్చాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com