ఆర్ ఎక్స్ 100 మూవీలో అందాల పరిచిన పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.. దీంతో ఆమె తమిళ మూవీలపై దృష్టి పెట్టి రెండు మూవీలు దక్కించుకుంది.. ఇక హాట్ హాట్ పాత్రలకు సై అంటూ తన సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసింది.. దాంతోపాటు కాస్త ఫిలాసఫీ ని కొటేషన్ రూపంలో చెప్పింది . “నేను స్ట్రాంగ్ ఎందుకంటే వీక్ గా ఉండేదాన్ని. నాకు భయం లేదు ఎందుకంటే గతంలో భయపడేదాన్ని.. నాకు తెలివి ఉంది ఎందుకంటే గతంలో తెలివితక్కువగా ఉండేదాన్ని.. టైమ్ అన్నీ నేర్పిస్తుంది.” హాట్ బ్యూటీ ఫిలాసఫీ అర్థం అయింది కదా. ఇక ఫోటో విషయానికి వస్తే బ్లాక్ ప్యాంట్ .. రెడ్ కలర్ షర్టులో తన అందాలను ఆరబోస్తూ చెర్రీ పండులా పడుకుంది. ఎక్స్ ప్రెషన్ కూడా హాట్‌గా ఉంది. దీంతో నెటిజనులకు ఫుల్ గా నచ్చింది. ఈ ఫోటోకి ఒక్కరోజులోనే 72 వేల లైకులు వచ్చాయి.