ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీస్‌తో దుమ్ము రేపుతోన్న స‌న‌న్ సిస్ట‌ర్స్‌..

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 19, 2018, 08:50 AM



బాలీవుడ్ న‌టి కృతి సనన్ తన ఫ్యామిలీ తో పాటు గా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్ళింది. కృతి కి .. నూపూర్ సనన్ అనే ముద్దుల చెల్లి ఉంది. వెకేషన్ కావడంతో సనన్ సిస్టర్స్ ఇద్దరూ కలిసి ఫుల్ గా హంగామా చేస్తున్నారు. అక్కడ తాజ్ హోటల్ స్విమింగ్ పూల్ లో దిగి బికినీ గెటప్స్‌లో  ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అక్క బ్లాక్ బికిని లో ఉంటే.. చెల్లి పింక్ బికిని లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోల కు ఆమె ఇచ్చిన క్యాప్షన్ “ఆయన ఎవరైనా కావొచ్చు.. ముందు మాత్రం ఈమె. నువ్వుంటే నేను సంతోషం గా ఉంటా.. నా మసనుకు ఈ విషయం తెలుసు.ష‌ దీనర్థం కాబోయే భర్త కంటే ముందు చెల్లి నూపూర్ ముఖ్యం అంటోంది.  మంచిదే.. చెల్లి అంటే ఏ అక్కకు ఇష్టం ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com