ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరి హర వీరమల్లు' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 10:33 PM



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది  పాల్గొంటున్నారు. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com