ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లో సందడి చేయనున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 10:41 PM



అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సాయి చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాని హాస్య మూవీస్‌ నిర్మించారు. ఈ సినిమా (రేపు) నవంబరు 25న థియేటర్లో రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com