ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాంతార' 38 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 05:16 PM



రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కాంతారా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 27.85 కోట్లు వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతార' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 12.96 కోట్లు
సీడెడ్ : 3.22 కోట్లు
UA : 3.74 కోట్లు
ఈస్ట్ : 2.14 కోట్లు
వెస్ట్ : 1.31 కోట్లు
గుంటూరు : 1.77 కోట్లు
కృష్ణ : 1.73 కోట్లు
నెల్లూరు : 98 L
టోటల్ కలెక్షన్స్ : 27.85 కోట్లు (52.56 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com