ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వరిసు' న్యూజిలాండ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 06:35 PM



తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'వరిసు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా న్యూజిలాండ్ బాక్స్ఆఫీస్ వద్ద NZ$73,095 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల ట్విట్టర్‌లో కలెక్షన్స్ ని పోస్ట్ చేసి ప్రకటించారు.


ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com