ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీర సింహారెడ్డి' 12 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 07:00 PM



గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 63.55 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.


'వీర సింహారెడ్డి' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 25.35 కోట్లు
2వ రోజు : 5.25 కోట్లు
3వ రోజు : 6.45 కోట్లు
4వ రోజు : 7.25 కోట్లు
5వ రోజు : 6.25 కోట్లు
6వ రోజు : 4.80 కోట్లు
7వ రోజు : 3.16 కోట్లు
8వ రోజు : 1.53 కోట్లు
9వ రోజు : 0.94 కోట్లు
10వ రోజు : 0.97 కోట్లు
11వ రోజు : 1.44 కోట్లు
12వ రోజు : 0.16 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 63.55 కోట్లు (102.87 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com