ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాల్తేరు వీరయ్య' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 09:01 PM



బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 117.03 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ :::::
నైజాం : 32.17 కోట్లు
సీడెడ్ : 16.36 కోట్లు
UA : 14.79 కోట్లు
ఈస్ట్ : 10.07 కోట్లు
వెస్ట్ : 5.60 కోట్లు
గుంటూరు : 7.22 కోట్లు
కృష్ణ : 7.01 కోట్లు
నెల్లూరు : 3.71 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 96.93 కోట్లు (157.25 కోట్ల గ్రాస్)
KA + ROI – 7.55 కోట్లు
OS - 12.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 117.03 కోట్లు (200.70 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com