ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భూతద్దం భాస్కర్ నారాయణ' టీజర్ రిలీజ్ అప్డేట్ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 26, 2023, 07:52 AM



గమనం, చూసీ చూడంగానే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సారగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్, విజయ్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా, ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం తో కూడిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 31వ తేదీన థియేటర్లలో ఈ మూవీ విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com