ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్ముట్టి "క్రిస్టోఫర్" సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 07:18 PM



మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "క్రిస్టోఫర్". మమ్ముట్టి న్యూ మేకోవర్ తో ఈ సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. బి. ఉన్నికృష్ణన్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఆయనే నిర్మించారు. వినయ్ రాయ్, ఐశ్వర్య లక్ష్మి, స్నేహ, అమలా పాల్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించారు.


తాజాగా క్రిస్టోఫర్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. రెండు గంటల 30 నిమిషాల డీసెంట్ రన్ టైం తో ఈ నెల 9వ తేదీన క్రిస్టోఫర్ మూవీ థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com