‘కొరటాల’తో చిరు కంఫర్మ్ అట !

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 21, 2019, 08:22 PM

ఇప్పటివరకూ టాలీవుడ్ లో తానూ తీసిన సినిమాలు అన్నీ హిట్ గా నిలవడంతో మంచి ఊపు మీద ఉనాన్డు కొరటాల శివ. అయితే తన తర్వాత సినిమా మెగాస్టార్ తో చేస్తున్నాడు అని వార్తలు వినిపించిన తరుణంలో మెగాస్టార్ తన సైరా తర్వాత కొరటాలతోనే సినిమా చేయనున్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ సడన్ గా చిరు తన తర్వాత సినిమాని ‘త్రివ్రిక్రమ్’ తో చేస్తున్నాను అని చెప్పగా ఇక కొరటాలతో సినిమా లేనట్లే అని అనుకున్నారు అందరూ. అయితే టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం మెగాస్టార్ నుంచి కొరటాలకు కాల్ వచ్చింది అని, మంచి కథతో వస్తే తప్పకుండ సినిమా చేద్దాం అని చెప్పగా, అదే క్రమంలో కొరటాలా ఇప్పటికే తన వద్ద ఉన్న కథను చిరుకి వినిపించినట్లు, చిరు కూడా ఓకే చెప్పినట్లు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే మే నెల నుంచి షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం


 


 
Recent Post