అందాల రాక్షసి తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన లావణ్యా త్రిపాఠి ఆ తర్వాత పలు మూవీలలో నటించినా సరైనా బ్రేక్ రాలేదు.. అంతరిక్షం మూవీలో మెరిసిన లావణ్యకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.. నటన, అందం ఉన్న లావణ్య అవకాశాల కోసం ఇప్పుడు గ్లామర్ షోకి తెరలేపింది. దీనిలో భాగంగా ఒక ఫోటో ను పోస్ట్ చేసింది.. ఈ ఫోటోలో చాలా హాట్ గా లావణ్య కనిపిస్తున్నది..